- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా కానిస్టేబుల్‌కు కరోనా
by B.Srinivas |
<p>దిశ, నల్లగొండ: హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ వారం రోజుల క్రితం సెలవుపై తన అత్తగారు గ్రామం మహబూబాబాద్ జిల్లా కొడకండ్లకు వచ్చింది. అనంతరం పుట్టిన ఊరు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తికి వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం జ్వరం, ఆయాసం రావడంతో తిరిగి హైదరాబాద్ వెళ్లి పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో స్థానిక ప్రభుత్వ డాక్టర్ నాగు నాయక్ ఆధ్వర్యంలో ఆమె కుటుంబ సభ్యులతో […]</p>

X
దిశ, నల్లగొండ: హైదరాబాద్ కింగ్ కోఠి ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ వారం రోజుల క్రితం సెలవుపై తన అత్తగారు గ్రామం మహబూబాబాద్ జిల్లా కొడకండ్లకు వచ్చింది. అనంతరం పుట్టిన ఊరు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తికి వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం జ్వరం, ఆయాసం రావడంతో తిరిగి హైదరాబాద్ వెళ్లి పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో స్థానిక ప్రభుత్వ డాక్టర్ నాగు నాయక్ ఆధ్వర్యంలో ఆమె కుటుంబ సభ్యులతో పాటు మొత్తం ఏడుగురికి స్టాంపింగ్ చేసి క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు.
Next Story






