- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీటీడీ ఉద్యోగుల్లో 743 మందికి కరోనా -సింఘాల్
<p>తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఉద్యోగులు 743 మంది కరోనా బారిన పడినట్లు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. వీరిలో 400 మంది కరోనా నుండి కోలుకుని హాస్పిటల్స్ నుండి డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. ఐదుగురు చనిపోగా మరో 338 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నఅర్చకులను విధులలో పాల్గొననివ్వడం లేదని స్పష్టం సారు. ప్రభుత్వ అన్ లాక్ నిబంధనలను బట్టి శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.</p>

X
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఉద్యోగులు 743 మంది కరోనా బారిన పడినట్లు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. వీరిలో 400 మంది కరోనా నుండి కోలుకుని హాస్పిటల్స్ నుండి డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. ఐదుగురు చనిపోగా మరో 338 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నఅర్చకులను విధులలో పాల్గొననివ్వడం లేదని స్పష్టం సారు. ప్రభుత్వ అన్ లాక్ నిబంధనలను బట్టి శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
Next Story






