- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికారాబాద్ ఫారెస్ట్‌లో కరోనా పుష్పం
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: పై ఫొటో చూశారా.. అచ్చం కరోనా వైరస్ ఆకృతిని పోలి ఉంది కదూ. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వికారాబాద్ మండల పరిధిలోని మదనపల్లి ఫారెస్ట్‌లో ఈ పుష్పాన్ని గుర్తించారు. దారుర్ మండలానికి చెందిన దాసు అనే వ్యక్తి తన ఫోన్‌లో ఈ పుష్పాన్ని ఫొటో తీశాడు. అనంతరం సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.</p>

X
దిశ, రంగారెడ్డి: పై ఫొటో చూశారా.. అచ్చం కరోనా వైరస్ ఆకృతిని పోలి ఉంది కదూ. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వికారాబాద్ మండల పరిధిలోని మదనపల్లి ఫారెస్ట్‌లో ఈ పుష్పాన్ని గుర్తించారు. దారుర్ మండలానికి చెందిన దాసు అనే వ్యక్తి తన ఫోన్‌లో ఈ పుష్పాన్ని ఫొటో తీశాడు. అనంతరం సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Next Story






