- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
94 దేశాల్లో కరోనా విస్తరణ
by B.Srinivas |
<p>కరోనా(కోవిడ్-19) ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 94 దేశాలకు కరోనా విస్తరించింది. భారత్‌లో ఇప్పటివరకూ 39 మందికి సోకింది. కేరళలో ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఐసోలేషన్ వార్డులోవారికి చికిత్స అందిస్తున్నారు. ఇక తెలంగాణలోని కరోనాపై హైఅలర్ట్ కొనసాగుతుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇప్పటివరకూ 36,419మందికి థర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించారు. గాంధీ, పీవర్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డుల్లో 250 మందికి చికిత్స అందిస్తున్నారు. tag;corona, 94 countries, kerala, […]</p>

X
కరోనా(కోవిడ్-19) ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 94 దేశాలకు కరోనా విస్తరించింది. భారత్‌లో ఇప్పటివరకూ 39 మందికి సోకింది. కేరళలో ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఐసోలేషన్ వార్డులోవారికి చికిత్స అందిస్తున్నారు. ఇక తెలంగాణలోని కరోనాపై హైఅలర్ట్ కొనసాగుతుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇప్పటివరకూ 36,419మందికి థర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించారు. గాంధీ, పీవర్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డుల్లో 250 మందికి చికిత్స అందిస్తున్నారు.
tag;corona, 94 countries, kerala, ts
Next Story






