- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శరీరంలో కరోనా టార్గెట్ చేసేది ఈ భాగాన్నే!
<p>దిశ, వెబ్‌డెస్క్: నావెల్ కరోనా వైరస్ ఎక్కువగా ఏ శరీర భాగాన్ని టార్గెట్ చేస్తోందో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కొందరు కొవిడ్ 19 పేషెంట్లలో గ్యాస్ట్రోఇంటెస్టినల్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు దీని గురించి అధ్యయనం చేశారు. వారి అధ్యయనంలో కరోనా వైరస్ ముఖ్యంగా పెద్ద పేగును టార్గెట్ చేస్తోందని తెలుసుకున్నారు. ఈ వైరస్, ఊపిరితిత్తుల్లోని ఎపిథీలియల్ కణాలతో చర్య పొంది ఏసీఈ అనే ఎంజైమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎంజైము ద్వారా తర్వాత పెద్దపేగులో ప్రవేశించి రెప్లికేట్ అవుతుందని […]</p>

దిశ, వెబ్‌డెస్క్: నావెల్ కరోనా వైరస్ ఎక్కువగా ఏ శరీర భాగాన్ని టార్గెట్ చేస్తోందో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కొందరు కొవిడ్ 19 పేషెంట్లలో గ్యాస్ట్రోఇంటెస్టినల్ లక్షణాలు కనిపించడంతో వైద్యులు దీని గురించి అధ్యయనం చేశారు. వారి అధ్యయనంలో కరోనా వైరస్ ముఖ్యంగా పెద్ద పేగును టార్గెట్ చేస్తోందని తెలుసుకున్నారు.
ఈ వైరస్, ఊపిరితిత్తుల్లోని ఎపిథీలియల్ కణాలతో చర్య పొంది ఏసీఈ అనే ఎంజైమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎంజైము ద్వారా తర్వాత పెద్దపేగులో ప్రవేశించి రెప్లికేట్ అవుతుందని వైద్యులు కనిపెట్టారు. నెదర్లాండ్స్ లోని ఎరామస్ మెడికల్ సెంటర్ వైద్యులు ఈ పరిశోధన చేశారు. అందుకే కొవిడ్ 19 పేషెంట్లు డయేరియా బారిన పడుతున్నారని వారు తేల్చి చెప్పారు. త్రీడీ మోఢళ్లలో కణనిర్మితాలను ఏర్పాటు చేసి వాటిని కరోనా వైరస్‌తో మిళితం చేసి ఈ విషయాలను కనిపెట్టారు.
Tags – corona, vaccines, WHO, HIV, Dengue, virus, pandemic






