- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రీడా పురస్కారాలపై కరోనా ఎఫెక్ట్.. ఆన్‌లైన్‌లో ప్రదానం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. దాని ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ఆఖరకు క్రీడా పురస్కారాలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. నేడు జాతీయ క్రీడాదినోత్సవం. ప్రతిసారి లాగే ఈసారి కూడా 74 మందికి క్రీడా పురస్కారాలను రాష్ట్రపతి అందజేశారు. అందులో ఐదుగురికి ఖేల్ రత్న, 27 మందికి అర్జున అవార్డులు అందజేశారు. అయితే, చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా తొలిసారిగా కరోనా వల్ల ఆన్‌లైన్‌లో పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ అవార్డులను […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. దాని ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ఆఖరకు క్రీడా పురస్కారాలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. నేడు జాతీయ క్రీడాదినోత్సవం. ప్రతిసారి లాగే ఈసారి కూడా 74 మందికి క్రీడా పురస్కారాలను రాష్ట్రపతి అందజేశారు. అందులో ఐదుగురికి ఖేల్ రత్న, 27 మందికి అర్జున అవార్డులు అందజేశారు. అయితే, చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా తొలిసారిగా కరోనా వల్ల ఆన్‌లైన్‌లో పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ అవార్డులను సాయ్ కేంద్రాల్లో క్రీడాకారులు అందుకున్నారు.
Next Story






