- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో కేఎస్ ఆర్టీసీకి రూ.8.58 కోట్ల నష్టం
by Shamantha N |
<p>కరోనా ఎఫెక్ట్ ఆర్టీసీపై పడింది. వైరస్ కారణంగా కర్నాటక ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లిందని రవాణా శాఖ మంత్రి లక్ష్మణసవది వెల్లడించారు. ఆయన అసెంబ్లీ లాంజ్‌లో మాట్లాడుతూ.. కేఎస్ ఆర్టీసీకి రూ.8.58 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటివరకు 1396 బస్సులను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రతి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. Tags: corona, ksrtc, bangalore, minister</p>

X
కరోనా ఎఫెక్ట్ ఆర్టీసీపై పడింది. వైరస్ కారణంగా కర్నాటక ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లిందని రవాణా శాఖ మంత్రి లక్ష్మణసవది వెల్లడించారు. ఆయన అసెంబ్లీ లాంజ్‌లో మాట్లాడుతూ.. కేఎస్ ఆర్టీసీకి రూ.8.58 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఇప్పటివరకు 1396 బస్సులను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రతి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Tags: corona, ksrtc, bangalore, minister
Next Story






