- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా ఎఫెక్ట్.. మోడీ బెంగాల్ పర్యటన రద్దు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. అయితే బెంగాల్‌లో ఎన్నికల వేళ ప్రధాని మోడీ రేపు పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ర్యాలీలు, పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కరోనా కారణంగా బెంగాల్ పర్యటనను ప్రధాని మోడీ రద్దు చేసుకున్నారు. కరోనా విజృంభణ కారణంగా రేపు ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. అయితే బెంగాల్‌లో ఎన్నికల వేళ ప్రధాని మోడీ రేపు పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ర్యాలీలు, పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కరోనా కారణంగా బెంగాల్ పర్యటనను ప్రధాని మోడీ రద్దు చేసుకున్నారు. కరోనా విజృంభణ కారణంగా రేపు ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది.
Next Story






