- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బిగ్ బాస్ షో’కు బిగ్ బ్రేక్
by Shyam |
<p>దిశ, సినిమా : మలయాళంలోనూ సూపర్ హిట్ అయిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం మోహన్ లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సీజన్ 3 కరోనా ఎఫెక్ట్‌తో ఆగిపోయింది. జనవరి 5న ప్రారంభమైన షో 75 రోజులకు వరకు నడవగా.. బిగ్ బాస్ ఇంట్లో ప్రస్తుతం ఆరుగురు సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో షో నిలిపేసేందుకు ఎండెమోల్ షైన్ నిర్ణయించింది. ఇటు మలయాలంతో పాటు కర్ణాటక బిగ్ బాస్ షోకు కూడా అదే […]</p>

X
దిశ, సినిమా : మలయాళంలోనూ సూపర్ హిట్ అయిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం మోహన్ లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సీజన్ 3 కరోనా ఎఫెక్ట్‌తో ఆగిపోయింది. జనవరి 5న ప్రారంభమైన షో 75 రోజులకు వరకు నడవగా.. బిగ్ బాస్ ఇంట్లో ప్రస్తుతం ఆరుగురు సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో షో నిలిపేసేందుకు ఎండెమోల్ షైన్ నిర్ణయించింది. ఇటు మలయాలంతో పాటు కర్ణాటక బిగ్ బాస్ షోకు కూడా అదే పరిస్థితి. దాంతో కంటెస్టెంట్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని షో నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో జూన్‌లో ప్రారంభం కావాల్సిన తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 5 కూడా ఇప్పుడిక లేనట్లే అంటున్నారు విశ్లేషకులు. అక్టోబర్ కల్లా కరోనా ప్రభావం తగ్గితే అప్పుడు స్టార్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు.
Next Story






