- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొమురం భీం జిల్లాలో కరోనా నిర్దారణ కేంద్రం
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో కరోనా నిర్ధారణ కేంద్రం ప్రారంభమైంది. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు కరోనా నిర్ధారణ కేంద్రం మంజూరైంది. ఈ మేరకు గురువారం జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు కలిసి కరోనా నిర్ధారణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కుంరం బాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో కరోనా నిర్ధారణ కేంద్రం ప్రారంభమైంది. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు కరోనా నిర్ధారణ కేంద్రం మంజూరైంది. ఈ మేరకు గురువారం జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు కలిసి కరోనా నిర్ధారణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కుంరం బాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Next Story






