- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
1355కు చేరిన కరోనా మృతులు
by Batti.Sumithra |
<p> చైనాలో కరోనా(కొవిడ్-19) వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. ఒక్క హుబెయ్ ప్రావిన్స్‌లోనే బుధవారం 242 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ ఈ వైరస్ ప్రభావంతో చైనాలో దాదాపు 1355 మంది చనిపోగా, 15 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి.</p>

X
చైనాలో కరోనా(కొవిడ్-19) వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. ఒక్క హుబెయ్ ప్రావిన్స్‌లోనే బుధవారం 242 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ ఈ వైరస్ ప్రభావంతో చైనాలో దాదాపు 1355 మంది చనిపోగా, 15 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి.
Next Story






