- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కబళిస్తున్న కరోనా
by B.Srinivas |
<p> కరోనా మహమ్మరి చైనాలో ఒక్క రోజులో మరో 88 మంది ప్రాణాల్ని బలిగొంది. శనివారానికి కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 724కు చేరింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 34,872కు చేరిందనీ, 1,568 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారని వైద్యులు తెలిపారు. కాగా, హుబెయ్ ప్రావిన్సు, రాజధాని వుహాన్ ఇంకా అష్టదిగ్బంధంలోనే ఉన్నాయి. హాంకాంగ్ కూడా ఆంక్షలు విధించడం ప్రారంభించింది.</p>
కరోనా మహమ్మరి చైనాలో ఒక్క రోజులో మరో 88 మంది ప్రాణాల్ని బలిగొంది. శనివారానికి కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 724కు చేరింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 34,872కు చేరిందనీ, 1,568 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారని వైద్యులు తెలిపారు. కాగా, హుబెయ్ ప్రావిన్సు, రాజధాని వుహాన్ ఇంకా అష్టదిగ్బంధంలోనే ఉన్నాయి. హాంకాంగ్ కూడా ఆంక్షలు విధించడం ప్రారంభించింది.
Next Story






