కరోనాతో 56 మంది పోలీసులు మృతి

by B.Srinivas |   (  Updated:2020-06-26 00:35:46  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 190 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇద్దరు పోలీసులు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 4516కు చేరుకుంది. అదేవిధంగా 56 మంది పోలీసులు చనిపోయారు.</p>

కరోనాతో 56 మంది పోలీసులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 190 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇద్దరు పోలీసులు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 4516కు చేరుకుంది. అదేవిధంగా 56 మంది పోలీసులు చనిపోయారు.

Next Story