- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్ల క్వారంటైన్ కేంద్రంలో కోవిడ్ పరీక్షలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా గుర్ల క్వారంటైన్ కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ కేంద్రంలో ఈరోజు 49 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. మరో 29 పరీక్షల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, కరోనా కేంద్రంలో సౌకర్యాలు నాసిరకంగా ఉన్నాయి. అనుమానితులకు సరిపడా మంచినీరు కూడా లేకపోవడం విశేషం. టైంకి అది కూడా మధ్యాహ్నం భోజనం ఇస్తున్నారని, దానికి మించిన ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. సౌకర్యాలు పరిశీలించేందుకు కలెక్టర్ హరి జవహర్లాల్ […]</p>
దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా గుర్ల క్వారంటైన్ కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ కేంద్రంలో ఈరోజు 49 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. మరో 29 పరీక్షల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, కరోనా కేంద్రంలో సౌకర్యాలు నాసిరకంగా ఉన్నాయి. అనుమానితులకు సరిపడా మంచినీరు కూడా లేకపోవడం విశేషం. టైంకి అది కూడా మధ్యాహ్నం భోజనం ఇస్తున్నారని, దానికి మించిన ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని అన్నారు. సౌకర్యాలు పరిశీలించేందుకు కలెక్టర్ హరి జవహర్లాల్ రానున్నారని సమాచారం.
Next Story






