- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కలకలం..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : ఆదిలాబాద్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా జిల్లాలో మరో 26 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 51 మంది మృతి చెందారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 347 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా పక్కనే ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఆదిలాబాద్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా జిల్లాలో మరో 26 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 51 మంది మృతి చెందారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 347 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా పక్కనే ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
Next Story






