ఏపీలో భారీగా కరోనా కేసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-04-11 05:44:09  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. గత కొద్దిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇవాళ కొత్తగా 3,495 కరోనా కేసులు నమోదవ్వగా.. 9 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తం 925401 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 897147 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 7300 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇక ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 20954గా ఉంది.</p>

ఏపీలో భారీగా కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. గత కొద్దిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇవాళ కొత్తగా 3,495 కరోనా కేసులు నమోదవ్వగా.. 9 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తం 925401 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 897147 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటివరకు 7300 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇక ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 20954గా ఉంది.

Next Story