- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొన్నటివరకు 20 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా.. ఈ రోజు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 18,561 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 109 మంది మృత్యువాత పడినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,54,052కి చేరుకోగా.. ఇప్పటివరకు 9,841 మంది మరణించారు. ఇప్పటివరకు 12,33,017 మంది కోలుకున్నారు. అటు ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,11,554 ఉన్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొన్నటివరకు 20 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా.. ఈ రోజు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 18,561 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 109 మంది మృత్యువాత పడినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,54,052కి చేరుకోగా.. ఇప్పటివరకు 9,841 మంది మరణించారు.
ఇప్పటివరకు 12,33,017 మంది కోలుకున్నారు. అటు ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,11,554 ఉన్నాయి.
Next Story






