- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో ఒకేరోజు 32వేలకు పైగా కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో గడచిన 24గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో కొత్తగా 32,695 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిసి దేశంలో ఇప్పటివరకు కేసుల సంఖ్య 9,68,876 కు చేరింది. ఇక గడచిన 24గంటల్లో 606 మంది వైరస్‌తో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 24,915కు చేరింది. అయితే, దేశంలో ప్రస్తుతం 3,31,146 యాక్టివ్ కేసులు ఉండగా 6,21,815 మంది కరోనాతో కోలుకుని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో గడచిన 24గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో కొత్తగా 32,695 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిసి దేశంలో ఇప్పటివరకు కేసుల సంఖ్య 9,68,876 కు చేరింది. ఇక గడచిన 24గంటల్లో 606 మంది వైరస్‌తో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 24,915కు చేరింది. అయితే, దేశంలో ప్రస్తుతం 3,31,146 యాక్టివ్ కేసులు ఉండగా 6,21,815 మంది కరోనాతో కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక బుధవారం 3,26,826 శాంపిల్స్ టెస్టు చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 1,27,39,490కు చేరాయని గణాంకాలు వెల్లడించాయి.
Next Story






