తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే?

by  |
తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 7646 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 4,35,606కి చేరుకుంది. కొత్తగా 5926 మంది కోలుకోగా.. ఇప్పటివరకు 3,55,618 మంది కోలుకున్నారు. కొత్తగా 53 మంది మరణించగా.. ఇప్పటివరకు 2261 మంది మృతి చెందారు.

Next Story

Most Viewed