- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తహసీల్దార్ కార్యాలయంలో కరోనా
by Shyam |
<p>దిశ బాల్కొండ: భీంగల్ తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. అక్కడ పని చేసే ఒక వీఆర్వోకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కార్యాలయంలోని మిగతా ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. మరో ఇద్దరికీ కరోనా పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చింది. వీఆర్వోకు కరోనా సోకడంతో తహసీల్దార్ కార్యాలయాన్ని మూసివేసి శానిటైజ్ చేశారు.</p>

X
దిశ బాల్కొండ: భీంగల్ తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. అక్కడ పని చేసే ఒక వీఆర్వోకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కార్యాలయంలోని మిగతా ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. మరో ఇద్దరికీ కరోనా పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చింది. వీఆర్వోకు కరోనా సోకడంతో తహసీల్దార్ కార్యాలయాన్ని మూసివేసి శానిటైజ్ చేశారు.
Next Story






