- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ మరో 1,66,586 మందికి కరోనా
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 7,822 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,10, 923కు పెరిగింది. సోమవారం వైరస్ కారణంగా 63 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1537కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 76,377 ఉండగా.. 85,777 మంది కరోనాను జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో 45,516 మందికి కరోనా టెస్ట్‌లు చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 7,822 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,10, 923కు పెరిగింది. సోమవారం వైరస్ కారణంగా 63 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1537కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 76,377 ఉండగా.. 85,777 మంది కరోనాను జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో 45,516 మందికి కరోనా టెస్ట్‌లు చేశారు.
Next Story






