- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో 80,751 కి చేరిన కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,256 కొత్త కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 80,751కు చేరింది. ఇందులో 57,586 మంది బాధితులు కోరనా నుంచి కోలుకున్నారు. 22, 528 మంది కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 637 మంది కరోనాతో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,256 కొత్త కేసులు నమోదయ్యాయి. 10 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 80,751కు చేరింది. ఇందులో 57,586 మంది బాధితులు కోరనా నుంచి కోలుకున్నారు. 22, 528 మంది కరోనాతో పోరాడుతున్నారు.
అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 637 మంది కరోనాతో మృతిచెందారు. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ -389, రంగారెడ్డి-86, కరీంనగర్ -73 కేసులు నమోదయ్యాయి.
Next Story






