- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో పెరుగుతున్న కరోనా
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు మెల్ల మెల్లగా మళ్లీ పుంజుకుంటున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 622 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,73,341కి చేరింది. ఇందులో 2,63,744 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8125 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1472కి పెరిగింది. ఇక తాజా బులెటిన్ ప్రకారం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు మెల్ల మెల్లగా మళ్లీ పుంజుకుంటున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 622 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,73,341కి చేరింది. ఇందులో 2,63,744 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8125 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1472కి పెరిగింది. ఇక తాజా బులెటిన్ ప్రకారం నిన్న ఒక్కరోజు 993 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






