- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే..?
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కరోనా మహమ్మారి విజృభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,504 కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 2,35,656 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,324 మంది మరణించారు. ప్రస్తుతం 17,979 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,16,353 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 41,96,958 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్డెస్క్ :
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,504 కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 2,35,656 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,324 మంది మరణించారు. ప్రస్తుతం 17,979 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,16,353 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 41,96,958 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story






