- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్లో కరోనా విజృంభణ..!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 55,838 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 702 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 77,06,946 కరోనా కేసులు కాగా, 1,16,616 మంది మరణించారు. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ గా 7,15,812 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 68,74,518 మంది డిశ్చార్జ్ అయ్యారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 55,838 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 702 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 77,06,946 కరోనా కేసులు కాగా, 1,16,616 మంది మరణించారు. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ గా 7,15,812 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 68,74,518 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






