- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో మళ్లీ 10 వేలు దాటిన కరోనా కేసులు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 11,698 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 37 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 10,18,031కు చేరుకోగా యాక్టివ్ కేసులు 81,471కు చేరుకున్నాయి. కరోనా మరణాలు 7,616కు చేరాయి. గడచిన 24 గంటల్లో 50,972 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 11,698 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 37 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 10,18,031కు చేరుకోగా యాక్టివ్ కేసులు 81,471కు చేరుకున్నాయి. కరోనా మరణాలు 7,616కు చేరాయి. గడచిన 24 గంటల్లో 50,972 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
Next Story






