తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

by B.Srinivas |   (  Updated:2021-04-24 22:43:08  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో  తెలంగాణలో కొత్తగా 8,126 కేసులు నమోదు కాగా కరోనాతో 38 మంది మ‌ృతి చెందారు. దీంతో మొత్త మృతుల సంఖ్య 1,999 చేరింది. ఇక కరోనాతో నిన్న 3,307 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 62,929 యాక్టివ్ కేసులు ఉండగా  3.30 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక జీహెచ్ఎంసీ [&hellip;]</p>

telangana corona sticker
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్తగా 8,126 కేసులు నమోదు కాగా కరోనాతో 38 మంది మ‌ృతి చెందారు. దీంతో మొత్త మృతుల సంఖ్య 1,999 చేరింది. ఇక కరోనాతో నిన్న 3,307 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 62,929 యాక్టివ్ కేసులు ఉండగా 3.30 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1259 కేసులు నమోదయ్యాయి.

Next Story