- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కరోనా మహమ్మారి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 1,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 2,19,224 కరోనా బారిన పడగా.. 1,256 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 23,203 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,94,653 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 1,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 2,19,224 కరోనా బారిన పడగా.. 1,256 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 23,203 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,94,653 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






