- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్లో పెరుగుతన్న కరోనా కేసులు
<p>దిశ, వెబ్డెస్క్: భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 50,356 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 84,62,081కి చేరింది. కాగా, శుక్రవారం ఒక్కరోజే 577 మంది మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 1,25,562 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 5,16,632 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 78,19,887 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే 53,920 మంది డిశ్చార్జ్ అయినట్లు […]</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 50,356 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 84,62,081కి చేరింది. కాగా, శుక్రవారం ఒక్కరోజే 577 మంది మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 1,25,562 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 5,16,632 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 78,19,887 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే 53,920 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story






