- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో ఎన్ని కరోనా కేసులంటే..!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే కొత్తగా 2,176 కేసులు నమోదు కాగా.. 8 మంది మృతి చెందారు. తెలంగాణలో మొత్తం 1,79,246 కేసులు నమోదవ్వగా, ఇప్పటివరకు 1,070 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 30,037 ఉండగా.. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,48,139 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఒక్కరోజే జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 308 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు జీహచ్ఎంసీ పరిధిలో […]</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే కొత్తగా 2,176 కేసులు నమోదు కాగా.. 8 మంది మృతి చెందారు. తెలంగాణలో మొత్తం 1,79,246 కేసులు నమోదవ్వగా, ఇప్పటివరకు 1,070 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 30,037 ఉండగా.. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,48,139 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇక ఒక్కరోజే జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 308 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు జీహచ్ఎంసీ పరిధిలో మొత్తం 58,505 కేసులు నమోదు అయ్యాయి. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 26,84,215 కరోనా పరీక్షలు నిర్వహించారు.
Next Story






