- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కరోనా @ 1,555
<p>దిశ ఏపీ బ్యూరో : ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల నాటి నుంచి భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,555 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందిన కేసులు 1,500 కాగా, ఇతర రాష్ట్రాలకు చెందినవి 53 కేసులున్నాయి. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,814కి చేరింది. గత 24 […]</p>

దిశ ఏపీ బ్యూరో : ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల నాటి నుంచి భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,555 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందిన కేసులు 1,500 కాగా, ఇతర రాష్ట్రాలకు చెందినవి 53 కేసులున్నాయి. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,814కి చేరింది.
గత 24 గంటల్లో కరోనా కారణంగా 13 మంది మరణించారు.దీంతో ఇప్పటివరకు ఏపీలో 277 మంది కరోనా బారిన పడి మృతి చెందినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదైనప్పటికీ ఈరోజు భారీ సంఖ్యలో కరోనా నుంచి కోలుకోవడం విశేషం. గడిచిన 24 గంటల్లో వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకోవడంతో 904 మందిని డిశ్ఛార్జి చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 11, 383 మంది కరోనాతో చికిత్స పొందుతుండగా.. 12,154 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.






