- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మహా’లో ఒక్కరోజే 30వేల కరోనా కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా మహారాష్ట్రలో ఒక్కరోజే 30,535 కేసులు నమోదయ్యాయి. కరోనా ఇయర్ ఎండింగ్-2020 తర్వాత ఇవాళ(ఆదివారం) రికార్డైన కేసులను అధికంగా చెప్పుకోవచ్చును. అంతకుముందు రోజు (శనివారం) 27,000 కేసులు నమోదు కాగా, ఆదివారం 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, గడచిన 24గంటల వ్యవధిలో 99మంది వైరస్ బారిన పడి మృతి చెందినట్లు మహారాష్ట్ర వైద్యారోగ్య […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా మహారాష్ట్రలో ఒక్కరోజే 30,535 కేసులు నమోదయ్యాయి. కరోనా ఇయర్ ఎండింగ్-2020 తర్వాత ఇవాళ(ఆదివారం) రికార్డైన కేసులను అధికంగా చెప్పుకోవచ్చును.
అంతకుముందు రోజు (శనివారం) 27,000 కేసులు నమోదు కాగా, ఆదివారం 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, గడచిన 24గంటల వ్యవధిలో 99మంది వైరస్ బారిన పడి మృతి చెందినట్లు మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Next Story






