- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులెన్నంటే..?
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరిగిపోతోంది. కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో 9,716 కరోనా కేసులు రాగ 38 మంది మృతి చెందారు. ఏపీలో ప్రస్తుతం 60,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 9,86,703 కరోనా కేసులు నమోదు కాగ 9,18,985 మంది డిశ్చార్జ్ అయ్యారు. 7,510 మృతి చెందారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 5,567 కరోనా కేసులు రాగ 23 మంది మృతి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరిగిపోతోంది. కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో 9,716 కరోనా కేసులు రాగ 38 మంది మృతి చెందారు. ఏపీలో ప్రస్తుతం 60,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 9,86,703 కరోనా కేసులు నమోదు కాగ 9,18,985 మంది డిశ్చార్జ్ అయ్యారు. 7,510 మృతి చెందారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 5,567 కరోనా కేసులు రాగ 23 మంది మృతి చెందారు. 49,781 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు తెలంగాణాలో మొత్తం 3,73,468 కేసులు రాగ 3,21,788 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1899 మృతి చెందారు.
Next Story






