- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో కొత్తగా 129 కరోనా కేసులు
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 129 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,802 గా ఉంది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1619కు చేరుకుంది. తాజాగా 161 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. దీంతో కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు మొత్తం 2,93,540 మంది […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 129 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,802 గా ఉంది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1619కు చేరుకుంది. తాజాగా 161 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. దీంతో కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు మొత్తం 2,93,540 మంది డిశ్చా్ర్జ్ అయ్యారు.
Next Story






