తెలంగాణలో ఎన్ని కరోనా కేసులంటే..?

by Vadlamudi Anukaran |   (  Updated:2020-10-14 22:41:45  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్ :  తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 1,446 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 24 గంటల్లో 8మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 2,16,238 కరోనా కేసులు నమోదవ్వగా.. 1,241 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ గా 23,728 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,91,269 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 36,64,152 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.</p>

తెలంగాణలో ఎన్ని కరోనా కేసులంటే..?
X

దిశ, వెబ్‎డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 1,446 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 24 గంటల్లో 8మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 2,16,238 కరోనా కేసులు నమోదవ్వగా.. 1,241 మంది మరణించారు.

ప్రస్తుతం యాక్టివ్ గా 23,728 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,91,269 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 36,64,152 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Next Story