- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కరోనా విజృంభణ
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 1,891 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 2,08,535 మంది కరోనా బారిన పడగా.. ఇప్పటివరకు 1,208 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,374 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,80,953 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో గత 24 గంటల్లో 285 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా మొత్తం […]</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 1,891 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 2,08,535 మంది కరోనా బారిన పడగా.. ఇప్పటివరకు 1,208 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,374 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,80,953 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇక జీహెచ్ఎంసీ పరిధిలో గత 24 గంటల్లో 285 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా మొత్తం 62,558 కరోనా బారినపడ్డారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకు 34,49,925 కరోనా పరీక్షలు నిర్వహించారు.
Next Story






