- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో కొత్తగా 53,256 పాజిటివ్ కేసులు
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్ : దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుమఖం పడుతున్నాయి. దేశంలో కొత్తగా 53,256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,35,221కు చేరింది. ఇక కరోనాతో నిన్న 1,422 మంది మరణించారని కేంద్రవైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,99,35,221కు చేరింది. ఇక కరోనాతో నిన్న 78,190 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,02,887 యాక్టివ్ కేసులున్నాయి. అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్ : దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుమఖం పడుతున్నాయి. దేశంలో కొత్తగా 53,256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,35,221కు చేరింది. ఇక కరోనాతో నిన్న 1,422 మంది మరణించారని కేంద్రవైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,99,35,221కు చేరింది. ఇక కరోనాతో నిన్న 78,190 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,02,887 యాక్టివ్ కేసులున్నాయి. అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందగా మరికొందరు ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నారు.
Next Story






