- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్లో 95 లక్షలు దాటిన కరోనా కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో తాజాగా 35,551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 526 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 95,34,965కి చేరింది. ఇప్పటివరకు 1,38,648 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 4,22,943 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 89,73,373 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో తాజాగా 35,551 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 526 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 95,34,965కి చేరింది. ఇప్పటివరకు 1,38,648 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 4,22,943 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 89,73,373 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






