- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్లో 89 లక్షలు దాటిన కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా కేసుల సంఖ్య 89 లక్షలు దాటింది. తాజాగా గత 24 గంటల్లో 38,617 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 474 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 89,12,908కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,30,993 మంది మృతి చెందారు. ఇక ప్రస్తుతం యాక్టివ్గా 4,46,805 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 83,35,110 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల […]</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా కేసుల సంఖ్య 89 లక్షలు దాటింది. తాజాగా గత 24 గంటల్లో 38,617 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 474 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 89,12,908కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,30,993 మంది మృతి చెందారు. ఇక ప్రస్తుతం యాక్టివ్గా 4,46,805 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 83,35,110 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






