- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్లో 86 లక్షలు దాటిన కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 44,281 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ఒక్కరోజే 512 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86,36,012కు చేరింది. ఇప్పటివరకు 1,27,571 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 4,94,657 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 80,13,784 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 44,281 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ఒక్కరోజే 512 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86,36,012కు చేరింది. ఇప్పటివరకు 1,27,571 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 4,94,657 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 80,13,784 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story






