75లక్షలు దాటిన కరోనా కేసులు

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో గత 24 గంటల్లో 55,722 పాజిటివ్ కరోనా కేసులు నమోదవ్వడంతో 75 లక్షల మార్కును దాటింది. ఆదివారం ఒక్కరోజే 579 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 1,14,610 కు చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ గా 7,72,055 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 66,63,608 డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 75,50,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‎లో పేర్కొంది.</p>

75లక్షలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‎డెస్క్: భారత్‎లో గత 24 గంటల్లో 55,722 పాజిటివ్ కరోనా కేసులు నమోదవ్వడంతో 75 లక్షల మార్కును దాటింది. ఆదివారం ఒక్కరోజే 579 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 1,14,610 కు చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ గా 7,72,055 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 66,63,608 డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 75,50,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‎లో పేర్కొంది.

Next Story