- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటకలో 3 లక్షలు దాటిన కరోనా
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా రాష్ట్రంలో 8,580 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ మూలంగా 133 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,406 కి చేరింది. మరణాల సంఖ్య 5,091 కి చేరింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకూ 2,11,688 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం మొత్తం 83,608 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా రాష్ట్రంలో 8,580 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ మూలంగా 133 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,406 కి చేరింది. మరణాల సంఖ్య 5,091 కి చేరింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకూ 2,11,688 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం మొత్తం 83,608 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Next Story






