- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ దేశంలో ఘోరం.. రోజురోజుకు..
by B.Srinivas |
<p>బ్రసిలియా: బ్రెజిల్ లో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ఆ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజుకు వేల సంఖ్యలో ప్రజలు దాని బారిన పడుతున్నారు. తాజాగా గురువారం ఆ దేశం పేర్కొన్న లెక్కల ప్రకారం 43,829 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బ్రెజిల్ దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20, 14,738 కు చేరింది. అంతేకాదు నిన్న ఒక్కరోజే 1,299 మంది మృతిచెందారు. కేవలం మూడు నెలల్లోనే ఆ […]</p>

X
బ్రసిలియా: బ్రెజిల్ లో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ఆ దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజుకు వేల సంఖ్యలో ప్రజలు దాని బారిన పడుతున్నారు. తాజాగా గురువారం ఆ దేశం పేర్కొన్న లెక్కల ప్రకారం 43,829 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బ్రెజిల్ దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20, 14,738 కు చేరింది. అంతేకాదు నిన్న ఒక్కరోజే 1,299 మంది మృతిచెందారు. కేవలం మూడు నెలల్లోనే ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది.
Next Story






