- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోరంగా కరోనా విజృంభణ
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య 9 లక్షలు దాటింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 28,498 కొత్త కేసులు నమోదయ్యాయి. 553 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 9 లక్షల 6,752కు చేరుకుంది. ఇందులో 5 లక్షల 71 వేల 460 మంది కరోనా బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 3 లక్షల 11,585 మంది […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య 9 లక్షలు దాటింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 28,498 కొత్త కేసులు నమోదయ్యాయి. 553 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 9 లక్షల 6,752కు చేరుకుంది. ఇందులో 5 లక్షల 71 వేల 460 మంది కరోనా బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 3 లక్షల 11,585 మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 23,727 కు చేరింది.
Next Story






