- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 582 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,31,834 మంది కరోనా బారినపడగా.. 1,311 మంది మృతి చెందారు. ప్రస్తుతం 18,611 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,11,912 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 40,94,417 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 582 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,31,834 మంది కరోనా బారినపడగా.. 1,311 మంది మృతి చెందారు. ప్రస్తుతం 18,611 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,11,912 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 40,94,417 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story






