- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా
<p>దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 948 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 2,23,059 కేసులు నమోదవ్వగా.. మొత్తం 1,275 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ గా 21,098 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,00,686 డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 38,56,530 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 948 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 2,23,059 కేసులు నమోదవ్వగా.. మొత్తం 1,275 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ గా 21,098 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,00,686 డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 38,56,530 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Next Story






