- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. ఎన్నంటే..?
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఏపీలో కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తున్నారు. దానికి ప్రతి ఫలంగా రోజురోజుకు కరోనా కేసులు ఏపీలో తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 8,110 కరోనా కేసులు రాగా, 67 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 12,981 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్చ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 17,84,988 కరోనా పాజిటివ్ కేసులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఏపీలో కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తున్నారు. దానికి ప్రతి ఫలంగా రోజురోజుకు కరోనా కేసులు ఏపీలో తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 8,110 కరోనా కేసులు రాగా, 67 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 12,981 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్చ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 17,84,988 కరోనా పాజిటివ్ కేసులు రాగా, 16,74,168 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 11,767 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 99,057 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

Next Story






