తెలంగాణలో 6 లక్షలు దాటిన కరోనా కేసులు..

53
corona active cases in telangana district wise

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి సెకండ్ వేవ్ రూపంలో రోజురోజుకు విజృంభిస్తుంది. తాజాగా 1,707 కరోనా కేసులు రాగా, 16 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 2,493 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 6,00,318 కరోనా పాజిటివ్ కేసులు రాగా, 5,74,103 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా మొత్తం 3,456 మంది కరోనా బారినపడి మృతిచెందారు. ప్రస్తుతం 22,759 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..