- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కొత్తగా ఎన్ని కేసులంటే?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఈరోజు కొత్తగా 18,972 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 11,63,994కి చేరుకుంది. తాజాగా 71 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 8,207కి చేరుకుంది. ఇప్పటివరకు 10,03,935 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,51,85గా ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఈరోజు కొత్తగా 18,972 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 11,63,994కి చేరుకుంది. తాజాగా 71 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 8,207కి చేరుకుంది. ఇప్పటివరకు 10,03,935 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,51,85గా ఉంది.
- Tags
- ap
- corona casses
Next Story






