- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనా కేసులు భారీగా తగ్గముఖం
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. రోజురోజుకి కేసులు తగ్గుతూ వస్తుండటం ప్రజలకు ఊరట కలిగిస్తోంది. గత నెలలో 20 వేలపైగా రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. గత కొద్దిరోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. పాక్షిక లాక్ డౌన్ పెట్టడంతోనే కేసులు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 12,768 కేసులు నమోదవ్వగా.. 98 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 15,612 మంది కరోనా నుంచి కోలుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. రోజురోజుకి కేసులు తగ్గుతూ వస్తుండటం ప్రజలకు ఊరట కలిగిస్తోంది. గత నెలలో 20 వేలపైగా రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. గత కొద్దిరోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. పాక్షిక లాక్ డౌన్ పెట్టడంతోనే కేసులు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 12,768 కేసులు నమోదవ్వగా.. 98 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 15,612 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Next Story






